- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు దేశవ్యాప్తంగా బీజేపీ ధర్నా
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: రేపు దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు, కార్యకర్తలు, కార్యాలయాలపై చోటుచేసుకున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసను వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది కరోనా నిబంధనలు పాటిస్తూ దేశవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా బెంగాల్‌లో జరిగే ధర్నాలో […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రేపు దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నేతలు, కార్యకర్తలు, కార్యాలయాలపై చోటుచేసుకున్న దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా ధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. బెంగాల్‌లో చోటుచేసుకున్న హింసను వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీజేపీ పిలుపునిచ్చింది
కరోనా నిబంధనలు పాటిస్తూ దేశవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని బీజేపీ స్పష్టం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా బెంగాల్‌లో జరిగే ధర్నాలో పాల్గొననున్నారు.
Next Story






