- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్‌పై కామెంట్స్ సరికాదు
<p>ఏపీలో మూడు రాజధానుల అంశంపై బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాజధానిపై నిర్ణయం పూర్తిగా ఏపీ ప్రభుత్వానిదేనని అన్నారు. బిల్లులపై గవర్నర్ తీసుకున్ననిర్ణయంపై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగంలో భాగమని.. రాజకీయ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. బీజేపీ ఇప్పటికీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని రైతులకు మేలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రాజధాని […]</p>

X
ఏపీలో మూడు రాజధానుల అంశంపై బీజేపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. రాజధానిపై నిర్ణయం పూర్తిగా ఏపీ ప్రభుత్వానిదేనని అన్నారు. బిల్లులపై గవర్నర్ తీసుకున్ననిర్ణయంపై రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగంలో భాగమని.. రాజకీయ వ్యవస్థలో భాగం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు.
బీజేపీ ఇప్పటికీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేశారు. రాజధాని రైతులకు మేలు జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. రాజధాని రైతుల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






