- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీకో దండం.. మీరేసిన ఓట్లకో దండం -సుధీర్ రెడ్డి
<p>దిశ, తెలంగాణ బ్యూరో : మీకో దండం.. మీరేసిన ఓట్లకో దండం అంటూ ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. హస్తినపురం డివిజన్ లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సుదీర్ రెడ్డికి చేదు అనుభవం అనుభవం ఎదురయింది. స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు వద్దు మీ ఓట్లు వద్దు అంటూ అక్కడినుండి పరారయ్యారు. రెండో అంతస్తులో నివాసముండే సొంత ఇంటివారికే వరద సహాయం అందిస్తున్నారని బాధితుల ఆందోళన చేశారు. […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : మీకో దండం.. మీరేసిన ఓట్లకో దండం అంటూ ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అసహనానికి గురయ్యారు. హస్తినపురం డివిజన్ లో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సుదీర్ రెడ్డికి చేదు అనుభవం అనుభవం ఎదురయింది. స్థానికులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు వద్దు మీ ఓట్లు వద్దు అంటూ అక్కడినుండి పరారయ్యారు. రెండో అంతస్తులో నివాసముండే సొంత ఇంటివారికే వరద సహాయం అందిస్తున్నారని బాధితుల ఆందోళన చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకున్నాడని… ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






