గెలుపుపై జో బైడెన్ ధీమా

by Vadlamudi Anukaran |   (  Updated:2020-11-04 01:36:31  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కీలక రాష్ట్రాల్లో తమ పార్టీనే గెలిచిందని&#8230; మిగిలిన రాష్ట్రాల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని.. అమెరికా ప్రజలకు బైడెన్ ధన్యవాదాలు తెలియజేశారు.</p>

గెలుపుపై జో బైడెన్ ధీమా
X

దిశ, వెబ్‎డెస్క్:
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపుపై జో బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు. కీలక రాష్ట్రాల్లో తమ పార్టీనే గెలిచిందని… మిగిలిన రాష్ట్రాల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని.. అమెరికా ప్రజలకు బైడెన్ ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story