- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘన విజయం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58 వేల 389 ఓట్ల తేడాతో దీదీ గెలుపొందారు. కాగా, గతకొన్ని రోజులుగా ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఒకవేళ మమత బెనర్జీ ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉండేది. ఆ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రివాల్‌పై 58 వేల 389 ఓట్ల తేడాతో దీదీ గెలుపొందారు. కాగా, గతకొన్ని రోజులుగా ఈ ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. ఒకవేళ మమత బెనర్జీ ఈ ఉప ఎన్నికల్లో ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉండేది. ఆ పరిస్థితి చోటు లేకుండా.. ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఘన విజయం సాధించింది.
Next Story






