ట్రైలర్ షో.. ‘అల్లుడు అదుర్స్’ అనిపించేశాడు

by  |
ట్రైలర్ షో.. ‘అల్లుడు అదుర్స్’ అనిపించేశాడు
X

దిశ, వెబ్‌డెస్క్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ నిజంగానే అదిరింది. లవ్ అంటే నాన్సెన్స్ అనుకున్నోడు లవ్‌లో ఎందుకు? ఎలా? పడిపోయాడు. అసలు ఎందుకు అమ్మాయిని ట్రై చేశాడు? అంటూ కామెడీతో హాఫ్ ట్రైలర్ అదరగొట్టిన అల్లుడు.. యాక్షన్ షురూ చేసి మరో హాఫ్‌లో అమేజింగ్ అనిపించాడు.

యాక్షన్ సీక్వెన్స్‌లో సపరేట్ ట్రెండ్ చూపిస్తూ.. భూతాలు, దెయ్యాలను కూడా మిక్స్ చేసి కామెడీ ఎలివేట్ చేశారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్న అల్లుడు.. అదుర్స్ అనిపించే మస్త్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నాడని ట్రైలర్ ద్వారా అర్థమైపోతుండగా.. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా, కమెడియన్‌గా ట్రైలర్‌లో అదుర్స్ అనిపించాడు అల్లుడు శీను.



Next Story

Most Viewed