- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్ధన్నపేటలో పరుగులు పెడుతున్న ఎలుగుబంట్లు
<p>దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. వర్ధన్నపేట మండలం నల్లబండ వద్ద రెండు ఎలుగుబంట్లు రోడ్డు మీదకు వచ్చేశాయి. బుధవారం రాత్రి అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు ఎలుగుబంట్లను గమనించి మెబైల్‌లో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్‌గా మారింది. ఎలుగుబంట్ల సంచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటు రఘునాథపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో రాత్రి వేళలో జనాలు బయటకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. వర్ధన్నపేట మండలం నల్లబండ వద్ద రెండు ఎలుగుబంట్లు రోడ్డు మీదకు వచ్చేశాయి. బుధవారం రాత్రి అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు ఎలుగుబంట్లను గమనించి మెబైల్‌లో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం జిల్లాలో వైరల్‌గా మారింది. ఎలుగుబంట్ల సంచారం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటు రఘునాథపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో రాత్రి వేళలో జనాలు బయటకు రావాలంటే ఎలుగుబంట్ల బెడద వెంటాడుతోందని ఆందోళన చెందుతున్నారు.
Next Story






