- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాలో ఆ ఇద్దరికి ఖేల్‌రత్న అవార్డ్..!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్‌రత్న అవార్డులకు పలువురు క్రీడాకారుల పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలి రాజ్‌లను ఖేల్‌రత్న అవార్డ్‌కు సిఫారసు చేసింది. ప్రతియేటా ఖేల్‌రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు. ఇందులో భాగంగా బీసీసీఐ ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. ఇకపోతే అర్జున అవార్డ్ విషయానికి వస్తే క్రికెటర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్‌రత్న అవార్డులకు పలువురు క్రీడాకారుల పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది. భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలి రాజ్‌లను ఖేల్‌రత్న అవార్డ్‌కు సిఫారసు చేసింది. ప్రతియేటా ఖేల్‌రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు. ఇందులో భాగంగా బీసీసీఐ ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. ఇకపోతే అర్జున అవార్డ్ విషయానికి వస్తే క్రికెటర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, బుమ్రాల పేర్లను బీసీసీఐ ప్రతిపాదించింది.
Next Story






