- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికలు వాయిదా వేస్తే… చూస్తూ ఊరుకోం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం రాత్రి సూరారం డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. భాగ్యనగరంలో కూడా దుబ్బాక రిజల్టే రిపీట్ అవుతుందని వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బుధవారం రాత్రి సూరారం డివిజన్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అలా చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు. దుబ్బాక ఎన్నికల ముందు కూడా ఇలాగే ప్రచారం చేశారని మండిపడ్డారు. భాగ్యనగరంలో కూడా దుబ్బాక రిజల్టే రిపీట్ అవుతుందని వెల్లడించారు.
Next Story






