- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా సంతకం ఫోర్జరీ చేశారు: బండి సంజయ్
<p>దిశ, తెలంగాణ బ్యూరో : వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతుంది. ఆ లేఖను తాను రాయలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా లేఖను సృష్టించి ఎన్నికల కమిషన్‌కు పంపించారని, తద్వారా మా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని దీనిపై […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసినట్టు సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతుంది. ఆ లేఖను తాను రాయలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేయడం ద్వారా లేఖను సృష్టించి ఎన్నికల కమిషన్‌కు పంపించారని, తద్వారా మా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని దీనిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదు కాపీని రాష్ట్ర డీజీపీ, కేంద్ర హోం మంత్రికి పంపించారు.
Next Story






