- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బేకరిలో అగ్నిప్రమాదం..10 లక్షల ఆస్తి నష్టం.
by Sridhar Babu |
<p>దిశ,జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఓ బేకరిలో బుధవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాక్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగిసిపడి అందులోని నగదు, ఫర్నీచర్, తిను బండరాలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు పది లక్షల మేరా నష్టం వాటిల్లిందని షాప్ యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. షాప్ నుండి మంటలు ఎగిసిపడుతుండంతో సమీపంలో […]</p>

X
దిశ,జగిత్యాల: జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఓ బేకరిలో బుధవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాక్ సర్క్యూట్ జరగడంతో మంటలు ఎగిసిపడి అందులోని నగదు, ఫర్నీచర్, తిను బండరాలు పూర్తిగా కాలిపోయాయి. సుమారు పది లక్షల మేరా నష్టం వాటిల్లిందని షాప్ యజమాని తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. షాప్ నుండి మంటలు ఎగిసిపడుతుండంతో సమీపంలో ఉన్న మిగితా షాపుల వారు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు మంటలు అదుపులోకి రావటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






