- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్‌లోకి కమెడియన్ ఎంట్రీ?
<p>దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ హిట్ అవడం ఖాయం అనిపిస్తోంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ కాగా.. మరో సభ్యుడు కూడా వీరితో చేరబోతున్నట్టు సమాచారం. జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ నెల 13న అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హోటల్‌లో క్వారెంటైన్ పీరియడ్‌లో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్:
బిగ్ బాస్ సీజన్ 4 సూపర్ హిట్ అవడం ఖాయం అనిపిస్తోంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంటర్ కాగా.. మరో సభ్యుడు కూడా వీరితో చేరబోతున్నట్టు సమాచారం. జబర్దస్త్ ఫేమస్ కమెడియన్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.
ఈ నెల 13న అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఓ ప్రైవేట్ హోటల్‌లో క్వారెంటైన్ పీరియడ్‌లో ఉన్న అవినాష్.. ఇంటి సభ్యుడుగా బిగ్ బాస్ ఇంట్లోకి చేరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. ఇప్పటికే ఎవరికి వారు తమ ప్లాన్ ప్రకారం వెళ్తుండగా.. బయట మాత్రం గంగవ్వ హవా నడుస్తోంది.
Next Story






