- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలుగు గేమ్ షోలో చిన్నారి పెళ్లి కూతురు
<p>దిశ, సినిమా : ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్.. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే రీసెంట్‌గా తెలుగు స్పోర్ట్ సమర్పణలో ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అవుతున్న ‘సిక్త్స్ సెన్స్ 4’లో పార్టిసిపేట్ చేసిన ముంబై భామ.. ఎన్జీవో కోసం లక్ష రూపాయల ఫండ్ రైజ్ చేయడం విశేషం. ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేయడం రెండోసారని చెప్పిన కుర్ర హీరోయిన్.. తను చేస్తు్న్న […]</p>

దిశ, సినిమా : ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్.. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్ అయిపోయింది. అయితే రీసెంట్‌గా తెలుగు స్పోర్ట్ సమర్పణలో ‘స్టార్ మా’లో టెలికాస్ట్ అవుతున్న ‘సిక్త్స్ సెన్స్ 4’లో పార్టిసిపేట్ చేసిన ముంబై భామ.. ఎన్జీవో కోసం లక్ష రూపాయల ఫండ్ రైజ్ చేయడం విశేషం.
ఇక ఈ షోలో పార్టిసిపేట్ చేయడం రెండోసారని చెప్పిన కుర్ర హీరోయిన్.. తను చేస్తు్న్న పనితో భావోద్వేగ క్షణాలు ముడిపడి ఉన్నాయని తెలిపింది. తను సేకరించిన ఫండ్ మొత్తం ‘క్యాంప్ డైరీస్’ అనే ఎన్జీవో సంస్థకు అందజేస్తానని చెప్పింది. అంతేకాదు పాండమిక్ టైమ్ ఇంకా ముగిసిపోలేదని, అందరూ వ్యాక్సిన్ వేయించుకుని ఇమ్యూనిటీ పెంచుకోవాలని సూచించింది. ‘బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు)’ సీరియల్ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన అవికా.. తాజాగా ‘దిల్ కో మేరే’ మ్యూజిక్ వీడియోలో కనిపించిన సంగతి తెలిసిందే.






