- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aus Vs Eng : చేతులెత్తేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్.. యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ అరంగేట్ర పేసర్ స్కాట్ బోలాండ్ 6/7 సంచలన ప్రదర్శనతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 31/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. మరో 37 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ అరంగేట్ర పేసర్ స్కాట్ బోలాండ్ 6/7 సంచలన ప్రదర్శనతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆస్ట్రేలియా 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 31/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ టీమ్.. మరో 37 పరుగులే జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది.
Next Story






