టీడీపీ నేతలపై దాడి

by Vemula.Srinu Prasad |

<p>అమరావతి: గుంటూరులోని మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై దుండగులు దాడి చేశారు. స్థానిక ఎన్నికల నామినేషన్లు పరిశీలించేందుకు వెళ్లగా ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. పెద్దపెద్ద కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. లోపల ఉన్న వారిపైనా దాడికి యత్నించారు. tags:attack on tdp leaders, guntur, car glasses break,</p>

టీడీపీ నేతలపై దాడి
X

అమరావతి: గుంటూరులోని మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న కారుపై దుండగులు దాడి చేశారు. స్థానిక ఎన్నికల నామినేషన్లు పరిశీలించేందుకు వెళ్లగా ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. పెద్దపెద్ద కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. లోపల ఉన్న వారిపైనా దాడికి యత్నించారు.

tags:attack on tdp leaders, guntur, car glasses break,

Next Story