- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి పై గొడ్డలితో దాడి
by Sridhar Babu |
<p>దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండలంలోని ఎండపల్లి గ్రామానికి చెందిన బైకని రవీందర్ అనే యువకుడి పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మండలంలోని రాజారాంపల్లి వద్ద శుక్రవారం గొడ్డలితో దాడి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎండపల్లి గ్రామానికి చెందిన బైకని రవీందర్ వృత్తిరీత్యా ఆర్ఎంపి గా చేస్తున్నాడు. పెళ్లి అయిన అతడు కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి […]</p>

X
దిశ, వెల్గటూర్: వెల్గటూర్ మండలంలోని ఎండపల్లి గ్రామానికి చెందిన బైకని రవీందర్ అనే యువకుడి పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మండలంలోని రాజారాంపల్లి వద్ద శుక్రవారం గొడ్డలితో దాడి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎండపల్లి గ్రామానికి చెందిన బైకని రవీందర్ వృత్తిరీత్యా ఆర్ఎంపి గా చేస్తున్నాడు.
పెళ్లి అయిన అతడు కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సదరు బాలిక కుటుంబ సభ్యులు మండలంలోని రాజారాంపల్లి వద్ద గొడ్డలితో రవీందర్ పై దాడి చేశారు. దీనితో అతని కాలు, చెయ్యికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
Next Story






