- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిని ప్రేమించాడని… కొట్టి బావిలో పడేశారు !
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో దారుణం జరిగింది. యువతిని ప్రేమిస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తీవ్రగాయాలైన ఆ యువకుడిని అనంతరం కొండపాక మండలం బందారం గ్రామ శివారులోని బావిలో పడేశారు. దీంతో బావిలో నుంచి యువకుడు కేకలు వేయడంతో మేకల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి సోదరులైన […]</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయిపల్లిలో దారుణం జరిగింది. యువతిని ప్రేమిస్తున్నాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. తీవ్రగాయాలైన ఆ యువకుడిని అనంతరం కొండపాక మండలం బందారం గ్రామ శివారులోని బావిలో పడేశారు. దీంతో బావిలో నుంచి యువకుడు కేకలు వేయడంతో మేకల కాపరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువతి సోదరులైన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story






