- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తెలకపల్లి మండలం గౌతపల్లికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్‌కు వలస వెళ్లి అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమంలో మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకురాగా స్థానికులు అనుమతించలేదు. కరోనా సోకి చనిపోయిందన్న అనుమానంతో.. గ్రామంలో అంత్యక్రియలు కూడా నిర్వహించొద్దని వాగ్వాదానికి దిగారు. ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి.. అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కేంద్రంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. tags: Woman Dead, Nagar […]</p>
దిశ, వెబ్‌డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. తెలకపల్లి మండలం గౌతపల్లికి చెందిన బక్కమ్మ (45) హైదరాబాద్‌కు వలస వెళ్లి అనారోగ్యంతో చనిపోయింది. ఈ క్రమంలో మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకురాగా స్థానికులు అనుమతించలేదు. కరోనా సోకి చనిపోయిందన్న అనుమానంతో.. గ్రామంలో అంత్యక్రియలు కూడా నిర్వహించొద్దని వాగ్వాదానికి దిగారు. ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి.. అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా కేంద్రంలో మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
tags: Woman Dead, Nagar Kurnool, Telakapalli, Kothapalli, Collector, Hyderabad
Next Story






