- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని భూమిపై లేకుండా చేయాలని సూచించారు. అవుట్ ఆఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో న్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు. మీ ‘లా’ లు ఏమిచేస్తాయో తనకు తెలియదని సీతారాం పేర్కొన్నారు. సమాజానికి రక్షణగా ఉండాల్సిన మగాడు మృగంగా మారితే క్షమించకూడదన్నారు. ఎక్కడో […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేసేవారిని భూమిపై లేకుండా చేయాలని సూచించారు. అవుట్ ఆఫ్ ది లా అమలు చేస్తేనే సమాజంలో న్యాయం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తమ్మినేని సీతారాం ఈ వ్యాఖ్యలు చేశారు. మీ ‘లా’ లు ఏమిచేస్తాయో తనకు తెలియదని సీతారాం పేర్కొన్నారు. సమాజానికి రక్షణగా ఉండాల్సిన మగాడు మృగంగా మారితే క్షమించకూడదన్నారు. ఎక్కడో ఒక దగ్గర మహిళలపై దాడులకు ఫుల్ స్టాప్ పడాలని తమ్మినేని సీతారాం తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Next Story






