- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు ఉగ్రవాదులు హతం..
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: జమ్ము కశ్మీర్‌లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. షోషియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టు పెట్టాయి. షోషియాన్ జిల్లాలోని జైన్ పూర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను చేపట్టాయి. కాగా భద్రతా దళాల రాకను గమనించి వారిపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల మరణించారు. కాగా ఎదురు […]</p>

X
దిశ,వెబ్ డెస్క్: జమ్ము కశ్మీర్‌లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. షోషియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టు పెట్టాయి. షోషియాన్ జిల్లాలోని జైన్ పూర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను చేపట్టాయి. కాగా భద్రతా దళాల రాకను గమనించి వారిపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల మరణించారు. కాగా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






