- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీ నియామకం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో తయారైన మద్యం, విదేశీ మద్యం, బీర్ల కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీలతో మద్యం కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు త్రి సభ్యకమిటీ ఏపీబీసీఎల్ తరపున సంప్రదింపులు జరపనుంది. అంతేకాదు రాష్ట్రంలో విక్రయించే […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో తయారైన మద్యం, విదేశీ మద్యం, బీర్ల కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా కంపెనీలతో మద్యం కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు త్రి సభ్యకమిటీ ఏపీబీసీఎల్ తరపున సంప్రదింపులు జరపనుంది. అంతేకాదు రాష్ట్రంలో విక్రయించే మద్యానికి ధరల్ని సైతం త్రి సభ్య కమిటీ ఖరారు చేయనుంది.
Next Story






