- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనారిటీల అభివృద్దికి కృషి చేస్తా : గంధం చంద్రుడు
<p>దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ఆయన బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తానని ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి గంధం చంద్రుడు స్పష్టం చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన ఆయన బుధవారం సచివాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శాఖకు సంబంధించిన విభిన్న అంశాలను అధికారులు ప్రత్యేక కార్యదర్శికి వివరించారు. మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి విశేష ప్రాధన్యత ఇస్తూ వారి ఆర్ధిక స్వావలంబనకు బాటలు వేస్తున్నారని ఆ క్రమంలో అధికారులు మెరుగైన పనితీరును ప్రదర్శించాలని గంధం చంద్రుడు ఆదేశించారు.
Next Story






