- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాక్‌డౌన్ జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. కాగా, ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్‌లో జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జీవోలపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ జీవోలను కొట్టివేసింది. అలాగే మార్చి, ఏప్రిల్ సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. కాగా, ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్‌లో జీవోలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జీవోలపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ జీవోలను కొట్టివేసింది. అలాగే మార్చి, ఏప్రిల్ సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story






