- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ ప్రభుత్వ కీలక ఉత్తర్వులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్వర్తులను జారీ చేసింది. మత సామరస్యాన్ని కాపాడేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర స్థాయి మత సామరస్య కమిటీలన్నీ సీఎస్ నేతృత్వంలో పనిచేయనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలన్నీ కలెక్టర్ల నేతృత్వంలో విధులను నిర్వర్తించనున్నాయి.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం గురువారం కీలక ఉత్వర్తులను జారీ చేసింది. మత సామరస్యాన్ని కాపాడేలా కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మత సామరస్య కమిటీలను నియమించనున్నారు. రాష్ట్ర స్థాయి మత సామరస్య కమిటీలన్నీ సీఎస్ నేతృత్వంలో పనిచేయనున్నాయి. జిల్లా స్థాయి కమిటీలన్నీ కలెక్టర్ల నేతృత్వంలో విధులను నిర్వర్తించనున్నాయి.
Next Story






