- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Corona Bulliten : కొత్తగా 4,684 కేసులు, 36 మరణాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా కేసులు వెలుగుచూడగా, 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 12,452 మంది మృతి చెందారు. ఈరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 8 మంది మృతి చెందగా.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,171కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 4,684 కరోనా కేసులు వెలుగుచూడగా, 36 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 12,452 మంది మృతి చెందారు. ఈరోజు అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 8 మంది మృతి చెందగా.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,171కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ పేర్కొంది.
Next Story






