- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గురువులను దైవంగా పూజించే దేశం మనది’
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువులను దైవంగా పూజించే సాంప్రదాయం మన దేశానిది అని అన్నారు. మనకు విద్య, వివేకం, విలువ నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులను వందనాలు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గురువులను దైవంగా పూజించే సాంప్రదాయం మన దేశానిది అని అన్నారు. మనకు విద్య, వివేకం, విలువ నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులను వందనాలు తెలిపారు.
Next Story






