13న ఏపీ కేబినెట్ భేటీ

by Ramesh Goud |

<p>             ఈ నెల 13న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని తరలింపు, అమరావతి ప్రాంత రైతుల నిరసనలపై మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది.</p>

13న ఏపీ కేబినెట్ భేటీ
X

ఈ నెల 13న సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అమరావతిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా రాజధాని తరలింపు, అమరావతి ప్రాంత రైతుల నిరసనలపై మంత్రి మండలి చర్చించే అవకాశం ఉంది.

Next Story