- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి కేబినెట్ భేటీలో చర్చించే కీలక అంశాలివే!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా తాజా పరిస్థితి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీతోపాటు పలు పథకాలపై విస్తృతంగా చర్చించే పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను వెల్లడించనున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానున్నది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. కరోనా తాజా పరిస్థితి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీతోపాటు పలు పథకాలపై విస్తృతంగా చర్చించే పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. భేటీ అనంతరం ఆ నిర్ణయాలను వెల్లడించనున్నట్లు సమాచారం.
Next Story






