- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖలో నాడు-నేడు, పెన్షన్లపై విపక్షాల రాద్ధాంతం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకువచ్చే అంశం.. థర్డ్ వేవ్‌పై […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఈనెల 16న ఏపీ కేబినెట్ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 16న ఉదయం 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖలో నాడు-నేడు, పెన్షన్లపై విపక్షాల రాద్ధాంతం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకువచ్చే అంశం.. థర్డ్ వేవ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇతర కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Next Story






