- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనురాగ్ శర్మ పదవీకాలం పొడిగింపు
<p>దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ప్రభుత్వ సలహాదారుగా అనురాగ శర్మ పదవీ కాలన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 12నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనురాగ శర్మ 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత డీజీపీగా పని చేసి 2017లో పదవీ విరమణ చెందారు.</p>

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: ప్రభుత్వ సలహాదారుగా అనురాగ శర్మ పదవీ కాలన్ని మరో మూడేళ్ల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 12నుంచి ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు. 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అనురాగ శర్మ 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత డీజీపీగా పని చేసి 2017లో పదవీ విరమణ చెందారు.
Next Story






