- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిమ్మాపూర్ ఘటన.. ఆ ఇద్దరూ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. కాగా మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. విజయవాడవైపు వెళ్తన్న కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. కాగా మృతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Next Story






