- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జామియా దగ్గర మళ్లీ కాల్పులు
by Shamantha N |
<p> ఆదివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర మళ్లీ కాల్పులు జరిగాయి. స్కూటీ మీద వెళ్తున్న ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఐదో నెంబర్ గేటు వద్ద గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని జామియా కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జామియా వద్ద గత నాలుగు రోజుల్లో […]</p>

X
ఆదివారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ దగ్గర మళ్లీ కాల్పులు జరిగాయి. స్కూటీ మీద వెళ్తున్న ఓ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఐదో నెంబర్ గేటు వద్ద గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని జామియా కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది.
సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో జామియా వద్ద గత నాలుగు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల సంఘటన ఇది. షాహీన్ బాగ్‌కి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలియజేశారు. సంఘటనా స్థలానికి వెళ్లి వెతకగా అక్కడ ఎలాంటి బుల్లెట్ షెల్స్ దొరకలేదని పోలీసులు అన్నారు.
Next Story






