- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరిలో మరో పడవ ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గోదావరిలో మరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవలు నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలోని పండ్రాజుపల్లి-కోతులగుట్ట గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొదటగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ పడవ బోల్తా పడింది. మరో పడవ వరద దాటికి రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఎటపాక సీఐ గీతా రామకృష్ణ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గోదావరిలో మరో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పడవలు నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలంలోని పండ్రాజుపల్లి-కోతులగుట్ట గ్రామాల మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మొదటగా విద్యుత్ తీగలు తగలడంతో ఓ పడవ బోల్తా పడింది. మరో పడవ వరద దాటికి రెండుగా చీలిపోయింది. ఈ ప్రమాదం నుంచి ఎటపాక సీఐ గీతా రామకృష్ణ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Next Story






