- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి సేవలో అనిల్ అంబానీ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, రాయలసీమ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. టీటీడీ అధికారులు అనిల్ అంబానీకి దర్శన ఏర్పాట్లు చేశారు.</p>

X
దిశ, రాయలసీమ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తిరుమల శ్రీవారిని ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. టీటీడీ అధికారులు అనిల్ అంబానీకి దర్శన ఏర్పాట్లు చేశారు.
- Tags
- Anil Ambani
Next Story






