Liquor Case: చెవిరెడ్డికి మళ్లీ బిగ్ షాక్

by Vemula.Srinu Prasad |

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి బిక్ షాక్ తగిలింది. ..

Liquor Case: చెవిరెడ్డికి మళ్లీ బిగ్ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Chivireddy Bhaskar Reddy)j మరోసారి బిక్ షాక్ తగిలింది. లిక్కర్ కేసు(Liquor Case)లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు(Vijaywada Acb Court) కొట్టివేసింది. ఈ కేసులో 34వ నిందితుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. దీంతో బెయిల్ ఇవ్వాలని తరచూ కోరుతున్నారు. అయితే బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని అటు ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్లు పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ సారి అయినా బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఆయనకు ధర్మాసనం బిగ్ షాక్ ఇచ్చింది. చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Next Story