- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: నిండు అసెంబ్లీలో వైఎస్ జగన్(Ys Jagan)ను సైకో అని ఎమ్మెల్యే బాలకృష్ణ(Mla Balakrishna) వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా స్పందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ తాగి వచ్చి అసెంబ్లీలో అసందర్భ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీ వస్తే స్పీకర్ ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి చంద్రబాబు(Chandrababu) పాలన ఎలా ఉందో అర్ధమవుతోందని వైఎస్ జగన్ విమర్శించారు.
READ MORE ...
మేము 11 ఇస్తే.. మీరు నాలుగైనా ఇవ్వలేరా?: ఉద్యోగుల సమస్యలపై జగన్ ప్రశ్నల వర్షం
Next Story






