- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కత్తితో పొడిచి..
బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి దినకర్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మృతురాలు లీలా పవిత్రకు దినకర్ కు ఐదేళ్లుగా పరిచయం ఉంది. కాగా లీలా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. కత్తిపోట్లతో లీలా పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు దినకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లీలా పవిత్ర, దినకర్ కాకినాడ వాసులుగా పోలీసులు గుర్తించారు.
Next Story






