- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలకృష్ణకు వ్యతిరేకంగా నిరసన.. తిరుపతిలో ఉద్రిక్తత
by Vemula.Srinu Prasad |
బాలకృష్ణకు వ్యతిరేకంగా తిరుపతిలో వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcp Party) అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)ని అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ‘‘సైకో’’ అని సంభోదించడాన్ని ఆ పార్టీ నేతలు తప్పు బట్టారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి(Tirupati)లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బాలకృష్ణకు వ్యతిరేకంగా పోస్టర్ ప్రదర్శన చేశారు. బాలకృష్ణ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. డౌన్.. డౌన్ బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. పలువురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు.
Next Story






