- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: చిట్టీల పేరుతో మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. విశాఖపట్నంలోని వాల్తేరులో చిట్టీ నిర్వాహకురాలి ఇంటిని దీంతో బాధితులు ముట్టడించారు. నగరంలో భారీగా చిట్టీల వ్యాపారాన్ని సూర్యకుమారి నిర్వహించారు. రూ.10 కోట్లు వసూలు చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Next Story






