- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన ఎంపీటీసీ, ఉపసర్పంచ్
ఏలూరు జిల్లా గొల్లగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District)లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి బిగ్ షాక్ తగిలింది. ద్వారకా తిరుమల మండలంల గొల్లగూడెం(Gollagudem) ఎంపీటీసీ, ఉపసర్పంచ్ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో చేరారు. కొంతకాలంలో గొల్లగూడెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. స్థానిక నాయకులకు సైతం సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు గొల్లగూడెం ప్రజలకు అండగా నిలుస్తున్నారు. దీంతో తాము టీడీపీలో చేరామని ఎంపీటీసీ, ఉప సర్పంచ్ స్పష్టం చేశారు.
Next Story






