- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆవుల అక్రమ రవాణా.. అడ్డుకున్న గోరక్షణ సంస్థ
విశాఖ పెందుర్తి రాంపురంలో నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద అక్రమంగా ఆవులను తరలిస్తున్న వ్యాన్‌ను శ్రీ సాయిదదత్త మానస పీఠం ప్రతినిదులు అడ్డుకున్నారు..

X
దిశ, ఉత్తరాంధ్ర: విశాఖ పెందుర్తి రాంపురంలో నేషనల్ హైవే బ్రిడ్జి వద్ద అక్రమంగా ఆవులను తరలిస్తున్న వ్యాన్‌ను శ్రీ సాయిదదత్త మానస పీఠం ప్రతినిదులు అడ్డుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని డీసీఎం వ్యాన్‌లో ఆక్రమంగా తరలిస్తున్నారు. సుమారు 60కి పైగా గోమాతలను రక్షణ కల్పించారు. గోవుల అక్రమ రవాణాపై శ్రీ సాయిదత్త మానస పీఠం, శ్రీ స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






