ఘోరం.. తండ్రి కళ్లదుటే కూతురు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-13 15:25:16  IST  )

తండ్రి కళ్లదుటే కూతురు మృతి చెందారు....

ఘోరం.. తండ్రి కళ్లదుటే కూతురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: తండ్రి కళ్లదుటే కూతురు మృతి చెందారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. టెట్ రాసేందుకు తండ్రి లక్షణ్ రావుతో కలిసి కూతురు సునీత ఆటోలో విశాఖ నుంచి బయల్దేరారు. అయితే కొద్దిసేపటికే వీరు ప్రయాణిస్తున్న ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. సుంకరమెట్ట వద్ద ఆటోబోల్తా పడింది. దీంతో వెనుక సీట్లో ఉన్న సునీత రోడ్డుపై పడ్డారు. ఈ మేరకు ఆమె తలకు బలమైన గాయం అయింది. ఆస్పత్రి తరలింలోనూ కూతురు సునీత చనిపోవడంతో తండ్రి లక్ష్మణరావు కన్నీరు మున్నీరు అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story