- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజ్యసభ కు ఎంపికైన సుబ్బారెడ్డికి ఘన స్వాగతం..
by Jakkula.Mamatha |
రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైవీ సుబ్బారెడ్డి కి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు.

X
దిశ ప్రతినిధి,విశాఖపట్నం: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి విశాఖపట్నం వచ్చిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ వైవీ సుబ్బారెడ్డి కి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకులు, కార్యకర్తలు శనివారం ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు , మంత్రి గుడివాడ అమర్నాథ్ , మేయర్ జి. హరివెంకటకుమారి , అనకాపల్లి ఎంపీ డాక్టర్ బి. సత్యవతి, ఎమ్మెల్యే లు అవంతి శ్రీనివాస్, కంబాల జోగులు , తిప్పల నాగిరెడ్డి , నియోజకవర్గం ఇంచార్జిలు కెకె రాజు, ఆడారి ఆనంద్ గారు, వరికుటి చందు , నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. గజ మాలలతో సుబ్బారెడ్డి కి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు.
Next Story






