- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: విజయసాయిరెడ్డికి సన్సద్ రత్న అవార్డు
by Vemula.Srinu Prasad |
రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సన్సద్ రత్న అవార్డును ఢిల్లీలో అందుకున్నారు...

X
దిశ, ఏపీ బ్యూరో: రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి ప్రతిష్టాత్మక సన్సద్ రత్న అవార్డును ఢిల్లీలో అందుకున్నారు. స్థాయి సంఘం చైర్మన్ హోదాలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ చేతులు మీదుగా అవార్డు తీసుకున్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రజలతో తన సంతోషాన్ని పంచుకున్నారు. తాను చైర్మన్‌గా ఉన్న స్థాయి సంఘానికి అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. pic.twitter.com/bTGDxBLwuC
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2023
Next Story






