- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
pornographic websites: అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు.. ఏపీలో దారుణం

* వీడియోలతో పాటు అమ్మాయిలతో లైవ్ షో
• ముఠాను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
• క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు
• ఎస్పీ ఆకే రవికృష్ణ వెల్లడి
దిశ డైనమిక్ బ్యూరో: అశ్లీల వెబ్సైట్లకు వీడియోలు (Videos) సరఫరా చేస్తున్న ముఠాను ఏపీ పోలీసులు (Ap police) అరెస్టు (Arrest)చేశారు. గుంటూరులో ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) చీఫ్ ఆకే రవికృష్ణ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ వీడియోలతో పాటు లైవ్ షోస్ వెబ్సైట్స్ కు ఇస్తున్నారని తెలిపారు. సైట్ల నిర్వాహకులకు క్రిప్టో కరెన్సీ ద్వారా చేస్తున్నట్టు వెల్లడించారు. గుంతకల్లుకు చెందిన లూయిస్ కాల్ సెంటర్లో నడుపుతున్నట్లు తెలిపారు. కాల్ సెంటర్ లో పనిచేస్తున్న వారితో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నాడని వెల్లడించారు. వీడియోలను నిషేధిత అసలీల వెబ్సైట్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. గుంతకల్లుకు చెందిన లూయిస్, శ్రీకాకుళానికి చెందిన గణేష్, జ్యోత్స్నలను చేసినట్టు వెల్లడించారు. ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. సైప్రస్ దేశానికి చెందిన సైట్ నిర్వాహకులకు ఆన్లైన్ చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు.