TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-17 10:10:58  IST  )

తిరుమల(Tirumala)లో ఇవాళ(మంగళవారం) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ(TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది.

TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో ఇవాళ(మంగళవారం) టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ(TTD) ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆలయ ఈవో శ్యామలరావు(EO Shyamalarao), అదనపు ఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary), బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాన్ని బోర్డు అంతర్గతంగా నిర్వహిస్తోంది. తిరుమల భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుంది.

Next Story