- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీలో 1000 మందికిపైగా అన్యమత ఉద్యోగులు: భానుప్రకాష్ సంచలన ఆరోపణలు
మాజీ మంత్రి భూమనకు TTD బోర్డు సభ్యుడు భానుప్రకాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు....

X
దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి భూమనకు TTD బోర్డు సభ్యుడు భానుప్రకాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో 1000 మందికిపైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని అనుమానం ఉందన్నారు. ఇంటింటి సర్వేకు ప్రతిపాదన తీసుకొస్తామని చెప్పారు. ఉద్యోగుల తొలగింపునకు భూమన సహకరిస్తారా అని ప్రశ్నించారు. గతంలో హిందూవ్యతిరేక ప్రభుత్వం ఉందని చెప్పారు. TTDలో పని చేసిన వారికి హిందువుల పేర్లు ఉన్నా ఇళ్లలో మాత్రం ఇతర మతాల ఫొటోలు ఉంటున్నాయని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే ఆలయాలపై దాడులు జరిగాయని భానుప్రకాష్ విమర్శించారు.
Next Story






