- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11న కడప మేయర్ ఎన్నిక.. హైకోర్టులో మాజీ మేయర్ లంచ్ మోషన్ పిటిషన్
కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది...

X
దిశ, వెబ్ డెస్క్: కడప మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అవినీతి ఆరోపణలపై మేయర్ సురేశ్‌బాబును తొలగించిన విషయం తెలిసిందే.అయితే కొత్త మేయర్ ఎన్నికకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో సురేశ్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం 9న విచారణ చేపట్టనుంది.
మరోవైపు ఈ నెల 11న మేయర్ ఎన్నిక జరిపేందుకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సైతం నోటిఫికేషన్ ఇచ్చారు. కార్పొరేటర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని ప్రతి ఒకరూ రావాలని సూచించారు. సురేశ్ బాబు తొలగింపుతో కడప కార్పొరేషన్‌కు తాత్కాలిక మేయర్‌గా డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగాన్ని ఎంపిక చేశారు.
Next Story






