ఎట్టకేలకు ఢిల్లీలో గొంతుక.. ప్రభుత్వానికి ధీటుగా YCP బిగ్ ప్లాన్

by Vemula.Srinu Prasad |

ఎట్టకేలకు వైసీపీ ఢిల్లీ విభాగం ఏర్పాటు అయింది...

ఎట్టకేలకు ఢిల్లీలో గొంతుక..  ప్రభుత్వానికి ధీటుగా  YCP  బిగ్ ప్లాన్
X

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు వైసీపీ ఢిల్లీ విభాగం(YSRCP Delhi unit) ఏర్పాటు అయింది. ఎంపీ గురుమూర్తి(MP Gurumurthy) చేతులు మీదుగా ఆ పార్టీ ఐటీ వింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని ఆయన విమర్శించార. సోషల్ మీడియా(Social media)లో పోస్టుల వంకతో వైసీపీ(Ycp) నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, రాష్ట్రంలో తమ నేతలపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాన్ని ఢిల్లీ(Delhi) వేదికగా తిప్పికొడతామని హెచ్చరించారు.

Next Story