- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఎగ్జిట్ పోల్ ఫేక్.. ఏబీపీ-సీ ఓటర్స్ ఫైర్
ఏపీ అసెంబ్లీలో ఏబీసీ సీ ఓటర్స్ పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సరైంది కాదని ఆ సంస్థ ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీలో ఏబీసీ సీ ఓటర్స్ పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సరైంది కాదని ఆ సంస్థ ప్రకటించింది. రాజకీయ దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని సీరియస్ అయింది. అసెంబ్లీ పరిధిలో ఏ రాష్ట్రంలోనూ తాము ఎగ్జిల్ పోల్ నిర్వహించలేదని తెలిపింది. పార్లమెంట్ పరిధిలో మాత్రమే ఎగ్జిట్ పోల్ సర్వే చేపట్టామని చెప్పారు. అసెంబ్లీ పరిధిలో తమ సంస్థ పేరుతో సర్క్యూలేట్ అవుతున్న ఎగ్జిట్ పోల్ నిజంకాదని తెలిపింది. ఆ ఎగ్జిట్ పోల్ తో తమకు సంబంధంలేదని స్పష్టం చేసింది.
Next Story






